తెలంగాణ వీరనారి, భూస్వామ్య దోపిడీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ వీరనారి, భూస్వామ్య దోపిడీపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం శనివారం మండల కేంద్రంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కాల్వ నరేష్, నాయకులు మహేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, దేవన్న, అంబాజీ, మల్లేష్, విట్టల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


