లోకేశ్వరం కేంద్రంలోని ఊరు మీద గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లోకేశ్వరం కేంద్రంలోని ఊరు మీద గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీతో పాటు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందారు.










