సారాంశం
మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన పత్రాలు
ముఖ్య విషయాలు
- 1తానుర్ మండలంలోని రైతువేదికలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా మండలానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మండల అధ్యక్షుడు పూండ్ర లక్ష్మణ్రెడ్డి తెలిపారు.
- 2అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులతో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- 3ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఆయన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కోరారు.
తానుర్ మండలంలోని రైతువేదికలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా మండలానికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మండల అధ్యక్షుడు పూండ్ర లక్ష్మణ్రెడ్డి తెలిపారు.
అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులతో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని ఆయన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను కోరారు.