మిర్యాలగూడ పట్టణంలోనిహనుమాన్ పేట లో వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా స్వాతంత్ర అమరవీరులను స్మరించుకుంటూ వారికి జోహార్లుతెలుపుకుంటూ సాయిరాం గణేష్ మహారాజ్ మండపం వద్ద జనగణమణ గీతాలాపన చేశామని బీజేపీ జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మశెట్టి లక్ష్మి కోటేశ్వర్ రావు, దాసరాజు సాయిరాం, గౌరు దయాకర్, విగ్రహాల సుధాకర్,కూరపాటి సాంబశివరావు, సామ్రాజ్యం, పున్న యాదగిరి,శ్రీను,పెండ్యాలపద్మ,మౌనిక,ఆశాలత,జిల్లాశ్రీనివాస్,మాధవి, గోబ్బురి శ్రీను,సైదులు, ప్రభాకర్ లు పాల్గొ న్నారు.
వందేమాతరం స్ఫూర్తితో జనగణమణ గీతాలాపన:
Share:

సారాంశం
బిజెపి జిల్లానాయకులు చిలుకూరి శ్యామ్
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడ పట్టణంలోనిహనుమాన్ పేట లో వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా స్వాతంత్ర అమరవీరులను స్మరించుకుంటూ వారికి జోహార్లుతెలుపుకుంటూ సాయిరాం గణేష్ మహారాజ్ మండపం వద్ద జనగణమణ గీతాలాపన చేశామని బీజేపీ జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్ పేర్కొన్నారు.
- ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మశెట్టి లక్ష్మి కోటేశ్వర్ రావు, దాసరాజు సాయిరాం, గౌరు దయాకర్, విగ్రహాల సుధాకర్,కూరపాటి సాంబశివరావు, సామ్రాజ్యం, పున్న యాదగిరి,శ్రీను,పెండ్యాలపద్మ,మౌనిక,ఆశాలత,జిల్లాశ్రీనివాస్,మాధవి, గోబ్బురి శ్రీను,సైదులు, ప్రభాకర్ లు పాల్గొ న్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3820ఆర్టికల్స్
4,66,855వ్యూస్
