తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు బంటు గిరి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన పోరాట స్ఫూర్తిని యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జిల్లా నాయకులు చిలుకూరి శ్యామ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొంగరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు, పున్న రాములు, జిల్లా శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి : బీజేపీ
Share:

సారాంశం
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముఖ్య విషయాలు
- తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
- ఈ బీజేపీ 1వ పట్టణ అధ్యక్షులు బంటు గిరి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
- ఈ సందర్భంగా స్థానిక లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- ఆయన పోరాట స్ఫూర్తిని యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3819ఆర్టికల్స్
4,66,805వ్యూస్










