సారాంశం
మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన మోక్ష కర్ర గణపతిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అబ్దుల్లాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని గణపతి స్వామిని ప్రార్థించారు.
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అబ్దుల్లాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని గణపతి స్వామిని ప్రార్థించారు.
- 2గ్రామంలో గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐక్యంగా నిర్వహిస్తున్న తీరును ఆయన అభినందించారు.
- 3అబ్దుల్లాపూర్లో మోక్ష కర్ర గణపతిని దర్శించుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పాటిల్
మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన మోక్ష కర్ర గణపతిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- 4గ్రామస్తులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు.
మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన మోక్ష కర్ర గణపతిని ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్రావు పాటిల్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అబ్దుల్లాపూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని గణపతి స్వామిని ప్రార్థించారు.
గ్రామస్తులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలో గణపతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐక్యంగా నిర్వహిస్తున్న తీరును ఆయన అభినందించారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భోజన్న, మాజీ సర్పంచులు రమణారెడ్డి, సత్యం, కనకాపుర్ మాజీ సర్పంచ్ ముత్యం, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులు పాల్గొన్నారు.