కెన్యా రాజధాని నైరోబీలో నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల భవనం శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కెన్యాలో 18 అంతస్తుల భవనం కుప్పకూలింది.. మనోరంజని తెలుగు టైమ్స్
Share:

సారాంశం
కెన్యా రాజధాని నైరోబీలో నిర్మాణంలో ఉన్న 18 అంతస్తుల భవనం శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
#కెన్యా భవనం కూలింది#నైరోబీ భవన ప్రమాదం#మనోరంజని తెలుగు టైమ్స్#Kenya building collapse#Nairobi building collapse#భవన నిర్మాణ అనుమతులు#సహాయక చర్యలు
