శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోధార్యం. స్థానిక సమస్యలను పరిష్కరించే నేర్పు, నైపుణ్యం నాయకుడికి ఉండాలి. అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అధినేత మార్గంలో నడవండి. సోషల్ మీడియాలో అనవసర అపోహలకు, ప్రచారాలకు తావు ఇవ్వరాదు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అత్యంత కీలకం. కూటమి స్ఫూర్తిని నిలబెట్టేలా బాధ్యతగా, గౌరవంగా వ్యవహరిద్దాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు.