Nirmal/Kubeer (మనోరంజని తెలుగు టైమ్స్) నవంబర్ 14
కుబీర్కు చెందిన బాలాజీ ఆన్లైన్ మోసానికి గురై సుమారు రూ.2 లక్షలు కోల్పోయాడు. అమెజాన్లో ఆర్డర్ రద్దు చేసుకుని, డబ్బుల వాపసు కోసం గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి సూచనల మేరకు వ్యవహరించడంతో ఖాతాలోని డబ్బులు మాయమయ్యాయి.

గూగుల్లో కనిపించే నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇవ్వవద్దని ఎస్సై కృష్ణారెడ్డి హెచ్చరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.