మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
మధ్యప్రదేశ్లో దారుణం: కుటుంబం మొత్తం హత్య.. వ్యక్తి ఆత్మహత్య
Share:

సారాంశం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
#మధ్యప్రదేశ్ హత్య#భోపాల్ కుటుంబ హత్య#నరేంద్ర సాహు ఆత్మహత్య#కుటుంబం ఆత్మహత్య#ఆర్థిక ఇబ్బందులు#Madhya Pradesh murder#Bhopal family suicide#Crime news
