చెన్నాయపాలెం పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్టు ఐడి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) త్రిపురారంమండలంలోని చెన్నాయపాలెం ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారంప్రధానోపాధ్యాయులు బాలు ఆధ్వర్యంలో దాతలు దోమలపల్లి రాంబాబు బైరం సైదులు సహకారంతో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, టై, బెల్టు, ఐడి మండల విద్యాధికారి ఎం రవి పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో, కాంప్లెక్స్ ఇంచార్జ్ ప్రధానో పాధ్యాయులు సైదులు, మాలోతు దశరథ్ నాయక్, పిడి లలిత, ప్రాథమిక పాఠశాల సహ ఉపాధ్యాయుడు శ్రీను లు పాల్గొన్నారు.
చెన్నాయపాలెం పాఠశాల విద్యార్థులకు
Share:

సారాంశం
చెన్నాయపాలెం పాఠశాలలో యూనిఫామ్, టై, బెల్టు, ఐడి కార్డుల వితరణ
ముఖ్య విషయాలు
- చెన్నాయపాలెం పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్టు ఐడి మిర్యాలగూడ (మనోరంజని తెలుగు టైమ్స్) త్రిపురారంమండలంలోని చెన్నాయపాలెం ఎంపీపీఎస్ పాఠశాలలో గురువారంప్రధానోపాధ్యాయులు బాలు ఆధ్వర్యంలో దాతలు దోమలపల్లి రాంబాబు బైరం సైదులు సహకారంతో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, టై, బెల్టు, ఐడి మండల విద్యాధికారి ఎం రవి పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో, కాంప్లెక్స్ ఇంచార్జ్ ప్రధానో పాధ్యాయులు సైదులు, మాలోతు దశరథ్ నాయక్, పిడి లలిత, ప్రాథమిక పాఠశాల సహ ఉపాధ్యాయుడు శ్రీను లు పాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3468ఆర్టికల్స్
4,35,721వ్యూస్










