సారాంశం
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యురాలు దీప్తి విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు.
ముఖ్య విషయాలు
- 1వైద్యురాలు దీప్తి విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు.
- 2ఈ సందర్భంగా వైద్యురాలు దీప్తి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
- 3మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- 4మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యురాలు దీప్తి విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యురాలు దీప్తి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య పరిరక్షణలో పరిశుభ్రత ప్రాధాన్యాన్ని వివరించారు.
పాఠశాల అవసరాల కోసం ప్రథమ చికిత్స సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనిత, రామ్కీ ఫౌండేషన్ సమన్వయకర్త నరేష్, వైద్యురాలు దీప్తి, నిరోష, శ్రీహరి, నేహ, రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.