తిరుమలగిరి, 11 September
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. గురువారం ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.6.93 కోట్లుగా నమోదైంది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది.
తిరుమల..

Reporter