భారత ప్యాసింజర్ వాహన మార్కెట్ అక్టోబర్ నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయంగా కార్లు, ఎస్‌యూవీల తయారీ సంస్థల నుంచి డీలర్లకు పంపిన వాహనాల సంఖ్య తొలిసారిగా 5 లక్షల మార్కును దాటింది. పండుగల సీజన్లో పెరిగిన కొనుగోళ్ల అంచనాలు, డీలర్‌షిప్‌లలో వాహనాల నిల్వ పెంచుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
అక్టోబర్‌లో కార్ల విక్రయాలు రికార్డు స్థాయికి.. మనోరంజని తెలుగు టైమ్స్ ప్రత్యేక కథనం
Share:

సారాంశం
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్ అక్టోబర్ నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయంగా కార్లు, ఎస్‌యూవీల తయారీ సంస్థల నుంచి డీలర్లకు పంపిన వాహనాల సంఖ్య తొలిసారిగా 5 లక్షల మార్కును దాటింది. పండుగల సీజన్లో పెరిగిన కొనుగోళ్ల అంచనాలు, డీలర్‌షిప్‌లలో వాహనాల నిల్వ పెంచుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
#కార్ల విక్రయాలు#అక్టోబర్ అమ్మకాలు#ప్యాసింజర్ వాహనాలు#మారుతీ సుజుకీ#టాటా మోటార్స్#పండుగల సీజన్#మనోరంజని తెలుగు టైమ్స్#Car Sales October#Passenger Vehicles India#Automotive Market India
