మిర్యాలగూడపట్టణంలో సోమవారం శ్రీ సిద్ధివినాయక చవితి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగామిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పట్టణంలోని కొండడ రామాలయందేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలునిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కుటుంబ సమేతంగా సందర్శించి, శ్రీవినాయకస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూమిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ సిద్ధివినాయక చవితి శుభాకాంక్షలుతెలిపారు. విఘ్నాలను తొలగించి ప్రజలందరికీఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలని శ్రీ సిద్ధివినాయక స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమాల్లో రెడ్డి కాలనీ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి గుడిపాటి నవీన్ కుమార్, మాజీ కౌన్సిలర్ రేపాల పురుషోత్తం రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు,శ్రేణులు,భక్తులు, తదితరులుపాల్గొన్నారు.
శ్రీసిద్ధివినాయక చవితి.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
Share:

సారాంశం
మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి దేవాలయం
ముఖ్య విషయాలు
- మిర్యాలగూడపట్టణంలో సోమవారం శ్రీ సిద్ధివినాయక చవితి పర్వదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగామిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పట్టణంలోని కొండడ రామాలయందేవాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.
- ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కుటుంబ సమేతంగా సందర్శించి, శ్రీవినాయకస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూమిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ సిద్ధివినాయక చవితి శుభాకాంక్షలుతెలిపారు.
- విఘ్నాలను తొలగించి ప్రజలందరికీఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించాలని శ్రీ సిద్ధివినాయక స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమాల్లో రెడ్డి కాలనీ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి గుడిపాటి నవీన్ కుమార్, మాజీ కౌన్సిలర్ రేపాల పురుషోత్తం రెడ్డి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయ కులు,శ్రేణులు,భక్తులు, తదితరులుపాల్గొన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Barukunta Mahendher
Reporter
3080ఆర్టికల్స్
4,16,838వ్యూస్
