మంజరిలో ఘనంగా పోలాల అమావాస్య బసవన్నల పండుగ బసవన్నలకు ప్రత్యేక పూజలు.. ఆశీర్వాదం తీసుకున్న : నిర్మల్ జిల్లా మండలం మంజరి గ్రామంలో పోలాల అమావాస్య సందర్భంగా బసవన్నల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామ పెద్దలతో పాటు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మహిళలు, యువత కుటుంబ సమేతంగా పాల్గొని బసవన్నల ఆశీర్వాదం తీసుకున్నారు. పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్థులు ప్రార్థించారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే పోలాల అమావాస్య బసవన్నల పండుగను ఈసారి కూడా ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
మంజరిలో ఘనంగా పోలాల అమావాస్య బసవన్నల పండుగ
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- ఆశీర్వాదం తీసుకున్న : నిర్మల్ జిల్లా మండలం మంజరి గ్రామంలో పోలాల అమావాస్య సందర్భంగా బసవన్నల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.
- గ్రామ పెద్దలతో పాటు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, మహిళలు, యువత కుటుంబ సమేతంగా పాల్గొని బసవన్నల ఆశీర్వాదం తీసుకున్నారు.
- మంజరిలో ఘనంగా పోలాల అమావాస్య బసవన్నల పండుగ బసవన్నలకు ప్రత్యేక పూజలు..
- గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3474ఆర్టికల్స్
4,36,274వ్యూస్