ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి శంకర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపాలు వెలిగించి, పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేరిన ఆనందాన్ని లబ్ధిదారుల కుటుంబాలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు: అధికారులతో కలిసి వేడుకల్లో లబ్ధిదారులు
Share:

సారాంశం
మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల క...
ముఖ్య విషయాలు
- ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అధికారులు తెలిపారు.
- ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు: అధికారులతో కలిసి వేడుకల్లో లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి శంకర్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దీపాలు వెలిగించి, పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
- పేదల సొంతింటి కల నెరవేరిన ఆనందాన్ని లబ్ధిదారుల కుటుంబాలతో పంచుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Vittal
Reporter
Kubeer
11ఆర్టికల్స్
715వ్యూస్










