చామన్ పల్లి గ్రామ సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు 1,000 స్టీల్ ప్లేట్లు, 1,000 స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ పాత్రలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏలేటి గంగారెడ్డి, పంచాయతీ సెక్రటరీ గంగ సాగర్, వార్డు సభ్యులు కొమ్ముల మహిపాల్ రెడ్డి, అయిట్ల నవీన్, బడుగరి మహేష్, బొమ్మేన మధు, నూకల రమణ, మెతుకు రమేష్, గోలి వినోద్, సుంకరి నారాయణ, ఎఫ్ఏ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.