బొథ్ మండలంలోని కుచాలాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉప సర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, వార్డు సభ్యులు కొమ్ము చంద్రమోహన్, బీర్లగుంది భోజన్న, అంగన్వాడి టీచర్ కళావతి, ఆశా వర్కర్ తక్కల్లా వేణి, గ్రామస్తులు నిమ్మల పోత రెడ్డి, నిమ్మల వినోద్, సల్ల రవీందర్ రెడ్డి, కాటు మల్లయ్య, బిక్క నారాయణ, సింగారపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కుచ్లాపూర్ లో గాంధీజీకి ఘన నివాళి
Share:

సారాంశం
బొథ్ మండలంలోని కుచాలాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉప సర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ సేవలను స్మరించుకున్నారు.
ముఖ్య విషయాలు
- బొథ్ మండలంలోని కుచాలాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.
- గ్రామ సర్పంచ్ మైలి నారాయణ, ఉప సర్పంచ్ సుద్దుల అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- గాంధీ సేవలను స్మరించుకున్నారు.
- ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4118ఆర్టికల్స్
4,92,853వ్యూస్










