మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దూదిగాం గ్రామంలో గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ హరన్ రషీద్ బాబా, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ హరన్ రషీద్ బాబా, ఉపసర్పంచ్ ఐలీ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాజశేఖర్, వీఆర్వో భువనేశ్వర్, నీలేష్, మహిళా సంఘాల ప్రతినిధి కే. సుమలత తదితరులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సభ్యులు సుమలత, హారిక, ఆశా కార్యకర్తలు రజిత, నాసియా, అరుణ, అంగన్వాడీ సిబ్బంది చిన్నమ్మి, రాజగంగు, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పి. సాయన్న, డి. సాయన్న, నవీన్, క్రాంతి, అలీం, రిటైర్డ్ ఉద్యోగి కిషన్ తదితరులు పాల్గొన్నారు.
దూదిగాం లో గాంధీజీకి ఘన నివాళి
Share:

సారాంశం
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దూదిగాం గ్రామంలో గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ హరన్ రషీద్ బాబా, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ముఖ్య విషయాలు
- మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దూదిగాం గ్రామంలో గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.
- గ్రామ సర్పంచ్ హరన్ రషీద్ బాబా, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
- అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి సర్పంచ్ హరన్ రషీద్ బాబా, ఉపసర్పంచ్ ఐలీ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాజశేఖర్, వీఆర్వో భువనేశ్వర్, నీలేష్, మహిళా సంఘాల ప్రతినిధి కే.
- సుమలత తదితరులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
4111ఆర్టికల్స్
4,92,580వ్యూస్










