గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ వనితకు వందనం సంయుక్తంగా గోళ్ల ప్రకాష్ దాతృత్వంతో మిర్యాలగూడపట్టణంలోని రైతు బజార్ డైమండ్ బేకరీ ప్రాంగణం వద్ద బుధవారం సుమారు 200 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) డిస్టిక్ ఇంచార్జ్ సామా శ్రీనివాస్ వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి గీత (డైమండ్) వంశీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
డైమండ్ బేకరీ వద్ద అన్న ప్రసాద వితరణ
Share:

సారాంశం
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ వనితకు వందనం సంయుక్తంగా గోళ్ల ప్రకాష్ దాతృత్వంతో మిర్యాలగూడపట్టణంలోని రైతు బజార్ డైమండ్ బేకరీ ప్రాంగణం వద్ద బుధవారం సుమారు 200 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) డిస్టిక్ ఇంచార్జ్ సామా శ్రీనివాస్ వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి గీత (డైమండ్) వంశీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య విషయాలు
- గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ వనితకు వందనం సంయుక్తంగా గోళ్ల ప్రకాష్ దాతృత్వంతో మిర్యాలగూడపట్టణంలోని రైతు బజార్ డైమండ్ బేకరీ ప్రాంగణం వద్ద బుధవారం సుమారు 200 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు.
- ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) డిస్టిక్ ఇంచార్జ్ సామా శ్రీనివాస్ వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి గీత (డైమండ్) వంశీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.