మండలంలోని అడెల్లి తండాలో ఆదివారం బంజారా ఆడపడుచులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, తీజ్ పాటలు పాడుతూ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.
అడెల్లి తండాలో తీజ్ ఉత్సవాలు మండలంలోని అడెల్లి తండాలో ఆదివారం ఉదయం బంజారా ఆడపడుచులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్ పాటలు పాడుతూ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేస్తూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు సాగాయి.



