నిర్మల్‌లో గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటుకు కసరత్తు : జిల్లాలో గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరిగాయి. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అధినేత కొండోజి నరసింహాచారి నిర్మల్‌కు విచ్చేసి విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృ జిల్లా అధ్యక్షుడు డా. కత్రోజు అశోక్చారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటు, నిర్వహణ విధానం, ప్రజలకు అందించాల్సిన రుణ సేవలు, ఆర్థిక పారదర్శకత తదితర అంశాలపై చర్చించారు. గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ అందుబాటులోకి వస్తే అవసరమైన సమయంలో ప్రజలకు ఆర్థిక సహాయం అందడంతో పాటు స్థానికంగా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశ్వకర్మ సమాజ అభ్యున్నతికి దోహదపడేలా సంస్థను అభివృద్ధి చేస్తూ, ప్రజలకు నమ్మకమైన, పారదర్శకమైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
నిర్మల్‌లో గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటుకు కసరత్తు
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- నిర్మల్‌లో గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటుకు కసరత్తు : జిల్లాలో గోల్డ్ లోన్స్ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటుకు సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరిగాయి.
- ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అధినేత కొండోజి నరసింహాచారి నిర్మల్‌కు విచ్చేసి విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృ జిల్లా అధ్యక్షుడు డా.
- ఈ సందర్భంగా సంస్థ ఏర్పాటు, నిర్వహణ విధానం, ప్రజలకు అందించాల్సిన రుణ సేవలు, ఆర్థిక పారదర్శకత తదితర అంశాలపై చర్చించారు.
- కత్రోజు అశోక్చారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3408ఆర్టికల్స్
4,33,986వ్యూస్