నిర్మల్, 11 September
నిర్మల్ జిల్లా మండలంలోని కన్నాపూర్ గ్రామంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక బర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. యజమాని రాజమౌళి వెంటనే 1962 కు ఫోన్ చేయడంతో, సిబ్బంది సకాలంలో స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిర్మల్ జిల్లా మండలంలోని కన్నాపూర్ గ్రామంలో బర్రెను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఓనర్ రాజమౌళి వెంటనే 1962 కి కాల్స్ చేయగానే,(1962) సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాక్టర్ చిన్నారెడ్డి, ప్యారావేట్ సంజయ్, డ్రైవర్ సంతోష్, అటెండర్ అరుణ్ అక్కడికి చేరుకుని బర్రెకు అవసరమైన చికిత్స అందించడం జరిగింది.











